ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వివాదా ఆంధ్రప్రదేశ్ జకీయాలను హీట్ పుట్టించింది. రాత్రికి రాత్రే రాజకీయా కారణాలతో.. ఎన్టీఆర్ పేరు మార్చడం సరైంది పద్దతి కాదని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీలోనూ బయట ఆందోళలను చేపట్టారు. ఈక చివరి రోజున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత.. మంత్రి విడదల రజనీ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. అయితే ఈ నిర్ణయంపై కేవలం టీడీపీ సభ్యులే కాదు.. ఇతరులు కూడా మండిపడుతున్నారు. మొన్నటి వరకు టీడీపీలో ఉండి.. ఇటీవల ఆ పార్టీకి బై బై చెప్పి.. జగన్ కు జై కొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
హెల్త్ యూనివిర్శిటీ కోసం ఎంతో కష్టపడిన ఎన్టీఆర్ పేరును మార్చడం సరైంది పద్దతి కాదని అభిప్రాయపడ్డారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చరిత్రాత్మక నిర్ణయం అని.. కానీ ఇలా ఉన్న యూనివర్శిటికి ఆయన పేరు తీసేయడం సరైన పద్దతి కాదన్నారు. వెంటనే ఆ పేరును కొనసాగేలా చేయాలని ఆయన వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు.
అలాగే ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకునే కొడాలి నాని ఈ విషయంపైన ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే లక్ష్మీ పార్వతి సైతం దీనిపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయం షాక్ కు గురి చేసిందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించేశారు.
ఇలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి..
మా సంస్థనుండి వచ్చిన మరెన్ని యూట్యూబ్ ఛానల్స్ లిస్ట్
Telugu Focus TV (Political, Cinema & More Exclusive Video only) YouTube Channel Link - https://bit.ly/3kqNrye
First Guru TV ( Devotional stories, Hinduism, Rasiphallau, etc) YouTube Channel Link - https://bit.ly/3kseCZx
Filmymoji Channel ( Comedy video only) YouTube Channel Link -
Piyush Reddy Vlogs ( All Vlogs Videos ) YouTube Channel Link -
Keerthana Reddy Vlogs ( All Vlogs Videos) YouTube Channel Link -
Telugu Focus TV Culture ( All Festival Videos Only) YouTube Channel Link -
Telugu Focus TV Short Films - (Short Films Only ) YouTube Channel Link -
Maa Telugu Sarigamalu ( Telugu Music Only ) YouTube Channel Link -
First Health and Beauty TV ( Health & Beauty Tips Only ) YouTube Channel Link -
Swan Media Shorts ( Short Films) YouTube Channel Link -
